అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ
నవగీతం,కరీంనగర్ ప్రతినిధి: .ఎన్.జి.ఓ. భవన్‌లో కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ అంగన్‌వాడీటీచర్లకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, యస్ యుడిఎ చైర్మన్ నరేందర్ రెడ్డి చేతుల మీదుగా కొత్త ఫోన్లు పంపిణీ చేసారు. 17 మంది దివ్యంగులకి రెట్రోఫిట్టెడ్ మోటార్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రోత్ డ్రైవ్ నిర్వహించి ఆరోగ్యంగా ఉన్న పిల్లలకి బహుమతి ప్రదానం చేయడమైనది. ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే పోషణ పక్షం కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లబ్ధిదారులు...