అంగన్వాడీ సెంటర్ లో పోషక ఆహారం పంపిణీ
నవగీతం మల్లాపూర్: పిల్లలు పెరుగుతున్న సమయంలో వారికి సరైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం చాలా ముఖ్యం అని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రం లో అంగన్వాడి సెంటర్-5 లో 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ,బాలింతలకు అంగన్ వాడి పోషకాహారాన్ని బాలామృతాన్ని, కోడిగుడ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పిల్లలు పెరుగుతున్న సమయంలో వారికి సరైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం చాలా ముఖ్యం అని చిన్నారులకు...