అంగన్ వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

మున్సిపల్ కౌన్సిలర్ కలాల రాధా సాయిచంద్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: అంగన్ వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ కలాల రాధా సాయిచంద్ కోరారు. కోరుట్ల పట్టణంలోని మార్కండేయ వీధి -1లో గల అంగన్‌వాడీ సెంటర్ లో బుధవారం శ్రీమంతం, అన్నప్రసన్న కార్యక్రమలను సీడీపీఓ మణిమ్మ, కౌన్సిలర్ కలాల రాధాసాయిచంద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో కొత్తగా ఎనికైన కౌన్సిలర్ కలాల రాధాసాయిచంద్ ను ఘనంగా సన్మానించారు. గర్బిణీలు తీసుకునే పోషకాహారం గురించి సీడీపీఓ మణిమ్మ, సూపర్‌వైజర్ అనిత, మెడికల్...