అంగరంగవైభవంగా రథ సప్తమి వేడుకలు

సప్త వాహనాలను తిలకించేందుకు తిరుమలకు తరలిన భక్తజనం దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు రాక టీటీడీ కల్పించిన సౌకర్యాలపై భక్తుల నుండి ప్రశంసల వెల్లువ టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు నవగీతం,తిరుపతి: సూర్య జయంతిగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో మూడు లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారి వాహన సేవలు తిలకించారని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. రథ సప్తమి వేడుకల సందర్భంగా చైర్మన్ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో కలిసి మాడ వీధుల్లోని గ్యాలరీలను పరిశీలించి,...