అంబరాన్ని తాకిన ముందస్తు సంక్రాంతి సంబరాలు
నవగీతం, కోరుట్ల కోరుట్ల పట్టణం లోని సాయి జీనియస్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబురాలు శుక్రవారం అంబరాన్ని తాకాయి. ఈ సందర్బంగా సాయి జీనియస్ హైస్కూల్ కరస్పాండెంట్ చౌకి రమేష్ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయంలో సంక్రాoతి ఒక ముఖ్యమైన పండుగని సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం లో సంక్రాంతి పండగ పర్వదినo జరుపుకొని ఇళ్ల ముందు కల్లాపి జల్లి గొబ్బేమ్మ లతో వాకిళ్ళు అలంకరించి హరిదాసుల, గంగి రెద్దుల విన్యాసాలతో పండుగ వాతావరణం సంతరించుకొంటుంద ని, పతంగుల పోటీల నిర్వహిస్తారు. పతంగులకు ఉపయోగించే...