అంబేద్కర్ జయంతి సందర్భంగా గేట్ బ్రిడ్జ్ ర్యాంప్ కోసం భూమి పూజ
ఎస్ ఎం వై ఫౌండేషన్ సేవలు విస్తరిస్తాం: సొంతి మోహన్ యోగి నవగీతం జగిత్యాల ప్రతినిధి ఇబ్రహీంపట్నం మండలం బర్దిపూర్ గ్రామాన్ని ఒక పుణ్యక్షేత్రంగా ఎస్ ఎం వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఎన్నో పనులు చేపట్టాలని గ్రామ యువ నాయకులు మార్కెట్ డైరెక్టర్ యంగ్ లీడర్ అశోక్ అన్నారు.ఇకముందు మరెన్నో సేవ కార్యక్రమాలు చేస్తానని సొంతి మోహన్ యోగి అన్నారు అనాధ పిల్లలకు ఆశ్రమం నిర్మించి వాళ్లకు భారతదేశ సంస్కృతి మరియు యోగ విద్య వైద్యం రోజు మంచి ఆహారం అందించాలని అలాగే...