అంబేద్కర్ నగర్ లో ఘనంగా బాబా సాహెబ్ జయంతి వేడుకలు
వైఎంఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నవగీతం,కోరుట్ల ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో వైఎంఎస్ అధ్వర్యంలో ర్యాలీ తీసి అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలు స్థానిక యువత ప్రజల ఉత్సాహం మధ్య పండుగ వాతావరణంలో జరిగాయి. అంబేద్కర్ భారీ చిత్రపటాన్ని ట్రాక్టర్‌పై ఉంచి పట్టణంలో ఊరేగించారు.ఈ చిత్రపటంపై "చరిత్రలో ఒకడు కాదు.. చరిత్రకు ఒక్కడు" అని రాసి ఉన్న నినాదం అందరినీ ఆకట్టుకుంది.డీజే పాటల మధ్య యువత ఉత్సాహంగా నృత్యాలు...