అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటల పరిశీలన.
రైతులకు నష్ట పరిహారం అందించే విధంగా కృషి చేస్తా. ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా రాయికల్ మండల రామాజీ పెట్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దు అని, అకాల వర్షాలకు 650 ఎకరాలలో పంట నష్టం జరిగిన వెంటనే జిల్లా,మండల స్థాయి వ్యవసాయ అధికారులు,రెవెన్యూ అధికారుల తో రైతులతో మాట్లాడడం జరిగింది అని,పంట నష్టాన్ని అంచనా...