అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ ఓనర్ , డ్రైవర్ పై కేసు నమోదు

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు నవగీతం,జగిత్యాల ప్రతినిది: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన భూక్య వంశీ (24) తన యజమాని అయిన అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ శంకర్ ఆదేశాల మేరకు వేంపల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుండి ఇసుకను తీసుకొని వస్తున్న లారీ నెం.TS 06 UC 6588 సోమవారం రోజున ఏలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ఉదయం సుమారు 07:00 గం.ల సమయంలో ఇబ్రహీంపట్నం గ్రామంలోని ఇందిరా గాంధీ...