అక్రమంగా నివసిస్తున్న భారతీయులకు ఆ దేశం హెచ్చరిక
ఏప్రిల్ 30 లోపు దేశం వదిలి వెళ్లకుంటే అరెస్ట్ నవగీతం, హైదరాబాద్ : మలేషియాలో సరైన వీసా పత్రాలు లేకుండా లేదా వీసా గడువు ముగిసినా అక్కడే నివసిస్తున్న భారతీయ పౌరులకు ఆ దేశంలోని ఎన్నారై సంఘాలు అత్యవసర హెచ్చరిక జారీ చేశాయి. మలేషియా ప్రభుత్వం కల్పించిన ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా భారత్‌కు తిరిగి రావాలని కోరుతున్నాయి. ప్రభుత్వ రాయితీ పథకం – PRM 2.0: మలేషియా ప్రభుత్వం ప్రస్తుతం ‘మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రామ్ 2.0’...