అక్రిడేషన్ కార్డు అనేది అసలు ఏంటి.?

తెలంగాణలో జర్నలిస్టుల పై భిన్న అర్హతల ఆంక్షలు. ఎంతవరకు సమంజసం? నవగీతం,హైదరాబాద్ జర్నలిస్టు అంటే ఎవరు అనే ప్రశ్న ఈ మధ్య తెలంగాణలో మళ్లీ మళ్లీ వినిపిస్తోంది. ప్రభుత్వాలు, అధికార వ్యవస్థలు, కొంతమంది రాజకీయ నాయకులు ఈ ప్రశ్నను అమాయకంగా అడుగుతున్నట్టు కనిపించినా, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. జర్నలిజాన్ని ఒక స్వతంత్ర వృత్తిగా కాకుండా, ప్రభుత్వానికి లోబడి పనిచేసే వ్యవస్థగా మార్చాలనే ప్రయత్నమే ఈ ప్రశ్నల మూలం. ముఖ్యంగా అక్రిడేషన్ కార్డు చుట్టూ సాగుతున్న వివాదం, జర్నలిస్టుల గుర్తింపును...