అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కేబినెట్ ఆమోదంపై హర్షం

యువ న్యాయవాది ఉమా మహేష్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదంపై బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, న్యాయవాది కూర్మాచలం ఉమా మహేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది ఉమా మహేష్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పై ఆమోదం తెలపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు....