అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ నేర్చుకోవడంలో గ్రామీణ విద్యార్థులు ముందుండాలి : డాక్టర్ రఘు

నవగీతం,(మెట్‌పల్లి ప్రతినిధి) మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం కొంతమంది విద్యార్థులకే పరిమితమవుతోందని, అందుబాటులోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని గ్రామీణ విద్యార్థులు టెక్నాలజీని నేర్చుకోవాలని డాక్టర్ రఘు సూచించారు. రానున్న రోజుల్లో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు (టెక్ స్కిల్స్) కలిగిన వారికి విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.మెట్‌పల్లిలోని ఐక్యూ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో శనివారం నిర్వహించిన విద్యార్థుల సర్టిఫికేట్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐక్యూ సీఈఓ యాసిన్, ఎండీ మహ్మద్ బిస్మిల్లా ఆధ్వర్యంలో మూడు...