అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ ఆదర్శ పాఠశాల పదవ తరగతి టాపర్స్ సెవ్వ రిశ్వంత్ 570, బొక్కల చరణ్య 568,ఊరేడి హరిణి 559,గొట్టిపడుత వైష్ణవి 542 ని శ్రీ సరస్వతి విద్యాలయం కరస్పాండెంట్ సిరిపురం రవీందర్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సిరిపురం రవీందర్ మాట్లాడుతూ ఇటీవలే ఆదర్శ పాఠశాల లో టాపర్స్ గా నిలిచిన ఈ విద్యార్ధినీ,విద్యార్థులు నర్సరీ నుండి ఐదవ తరగతి వరకు శ్రీ సరస్వతి విద్యాలయం లోనే విద్యను అభ్యసించారని, వీరంతా ఇంకా పై చదువులు చదివి, ఉన్నత...