అదనపు కలెక్టర్ కుటుంబ వేడుకలో జిల్లా ప్రముఖుల సందడి
వివాహ వేడుకకు హాజరైన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ప్రతినిధులు నవగీతం, పెద్దపల్లి: గతంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేసి,జిల్లా ప్రజల మన్ననలు పొంది,ప్రస్తుతం గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మంతెన లక్ష్మీనారాయణ-శ్రీదేవి దంపతుల ప్రథమ పుత్రుడు చిరంజీవి అభినవ్-డాక్టర్ ప్రణవిల వివాహ మహోత్సవం గురువారం హైదరాబాద్‌లోని ఎస్.పి.ఆర్ శ్రీరస్తు కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పెద్దపల్లి జిల్లా నుండి ప్రజా ప్రతినిధులు,వివిధ కుల సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు....