అన్నదాత విద్యుత్ ప్రదాత: ఏఈ యశ్వంత్ రావు
సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి అదనపు ఆదాయాన్ని పొందాలి నవగీతం, వేల్పూర్ ప్రతినిధి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రైతు వేదిక హాల్లో గురువారం జరిగిన అన్నదాత విద్యుత్ ప్రదాత కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఈ యశ్వంత్ రావు మాట్లాడుతు అన్నదాత విద్యుత్ ప్రదాత" (రైతులే విద్యుత్ ఉత్పత్తిదారులు) అనేది ఆధునిక వ్యవసాయంలో ఒక విప్లవాత్మకమైన భావన. రైతులు ఆహారాన్ని పండించడమే కాకుండా, సౌరశక్తి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, అదనపు ఆదాయాన్ని పొందాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...