అపోహాలు చెందకుండా పెన్షన్ల ప్రత్యక్ష ప్రమాణీకరణ చేసుకోండి

ఎంపీడీవో అలవాల శ్రీకాంత్ నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి మల్లాపూర్ మండల ప్రజలు అపోహలు చెందకుండా నిస్సందేహంగా సిబిఎస్- లైవ్ పెన్షన్ అథెంటికేషన్ (పెన్షన్ల ప్రత్యక్ష ప్రమాణీకరణ) చేసుకోవాలని మల్లాపూర్ ఎంపీడీవో అలవాల శ్రీకాంత్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, సీఈఓ సెర్ప్ ఆదేశానుసారం మండలంలో గల పెన్షన్సర్లు కి సిబిఎస్ - పెన్షన్ల ప్రత్యక్ష ప్రమాణీకరణ సర్వే నడుస్తుంది .దీనిలో భాగంగా పంచాయతి సెక్రటరీ లు మీ ఇంటి వద్దకి వచ్చి మీయొక్క ముఖాన్ని  లైవ్ అథెంటికేషన్ ద్వారా ఫోటో...