అభివృద్ధిలో విప్పలమడక పంచాయితీ ఆదర్శం

మేడా శంకరయ్య- సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు బేస్ వైరా ఎస్ఐ పుష్పాల రామారావు నవగీతం, వైరా: వైరా మండలంలోని విప్పలమడక గ్రామ పంచాయితీ అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందని వైరా ఎస్ఐ పుష్పాల రామారావు అన్నారు. విప్పలమడక గ్రామంలో మేడా శంకరయ్య - సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. మేడా శంకరయ్య - సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో  సుమారు లక్ష రూపాయలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్, వాటర్...