అభివృద్ధి కావాలా.. అవినీతి కావాలా..??

అభివృద్ధి, సంక్షేమం అంటే బీజేపీకే ఓటేయండి మెట్ పల్లిలో బీజేపీ కార్నర్ మీటింగ్స్ సక్సెస్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి : అభివృద్ధి కావాలంటే బీజేపీకే ప్రజలు ఓటేసి ఆదరించాలని బీజేపీ నేతలు పేర్కొన్నారు. మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో పట్టణంలోని 13, 21, 22వ వార్డుల్లో గల ఎస్సారెస్పీ ఫంక్షన్ హాల్ సమీపంలో 19, 23, 24, 26వ వార్డుల్లో అంగడి బజార్ లలో సాయంత్రం 7 నుంచి 8 వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో అన్ని...