అభివృద్ధి కోసం బిఆర్ఎస్ లో గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
రాష్ట్రంలోనే అత్యధిక నిధులు 62.5 కోట్లు జగిత్యాలకు మంజూరు కవిత సహకారంతో 4500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు నవగీతం, జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం బిఆర్ఎస్ లో గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణ మోతే రోడ్డు పార్టీ కార్యాలయం లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ సీనియర్ నాయకులు పని కట్టుకొని విమర్శలు చేస్తున్నారు జగిత్యాల పట్టణంలో సరైన మాస్టర్ ప్లాన్ లేక లేఅవుట్ లేక ఇష్టారీతిన...