అమరవీరుల స్థూపం నిర్మాణం కై కరపత్రం ఆవిష్కరణ
సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ నవగీతం, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం లోని రేపాకలో కామ్రేడ్ రొండ్ల మాధవరెడ్డి స్తూపం నిర్మాణం కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థలం పరిశీలించి, కరపత్రం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ మాట్లాడుతూ నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 1947 మార్చి 14 న హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టల్లో అమరులైన 12 మందలో 6 గురు మన ఇల్లంతకుంట మండల వాసులే కావడం మనందరికి ఎంతో...