అర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన కోరుట్ల బీజేపీ నాయకులు

ఆత్మ బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్ల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణం లోని బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ కార్మికులు తమ హక్కులు, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, ఇతర సంక్షేమ అంశాల కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా సమ్మెను ఉద్దేశించి బిజెపి నాయకులు మాట్లాడుతూ.. జేఏసీ తలపెట్టిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు మీ పక్షాన బిజెపి మీ వెన్నంటే ఉంటుందని హామీ ఇస్తున్నామని అన్నారు.ఆర్టీసీ...