అర్హులైన ప్రతి ఓటరు సర్ ప్రకీయాలో వివరాలు అందజేయాలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి నవగీతం, మల్లాపూర్: అర్హుడైన ప్రతి ఓటరు సర్ కార్యక్రమంలో పాల్గొని తమ వివరాలు ఈనెల 24 వరకు సంబంధిత భి ఎల్ వో లకు అందజేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి అన్నారు మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ ఐ ఆర్ ఫై అవగాహన అనే కార్యక్రమంలో పాల్గొన్నారు...