అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన సమీకృత కూరగాయల మార్కెట్

నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి.. మున్సిపల్ కార్యాలయం ముందు బిజెపి ధర్నా నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: మెట్ పల్లి పట్టణంలో సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణం పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగాక నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ మెట్ పల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు ధోనీకెల నవీన్ ఆధ్వర్యంలో మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయం ముందు బిజెపి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ మాట్లాడుతూ సమీకృత మార్కెటు అభివృద్ధి పనులు...