ఆటోను ఢీకొట్టిన కారు: నెల రోజుల శిశువు మృతి

నవగీతం, మెట్ పల్లి: కోరుట్లకు వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టడంతో నెల రోజుల శిశువు మృతి చెందిన ఘటన మెట్ పల్లి పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... షేక్ సుమీర్ తన కుటుంబ సభ్యులు అయిన తల్లి రక్కిం సుల్తానా, అత్త షాహిన్ బేగం, భార్య సమ్రిన్ బేగం, నెల రోజుల కూతురు ఇనాయతో కలిసి షాపింగ్ కోసం ఆటో నంబర్ టీజీ 21 టీ 0532లో కోరుట్లకు వెళ్తున్నారు. గురువారం రాత్రి సుమారు 8:20 గంటల సమయంలో ఆరేపేటలోని ఐసీఐసీఐ...