ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.
నవగీతం,ఇల్లంతకుంట ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట గ్రామంలో గల ఆదర్శ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి (2026 - 2027), 6 నుండి 10 వ తరగతి వరకు ప్రవేశ పరీక్షలకు జనవరి 17 వ తేదీన నోటిఫికేషన్ వెలువడినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు. జనవరి 28 వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వ తేదీ వరకు 6 నుంచి 10 వ తరగతి వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారని, హాల్ టికెట్లను ఏప్రిల్ 9 వ తేదీ నుండి డౌన్లోడ్...