ఆపదలో ఉన్న అన్న అని ఆశ్రయిస్తే.. స్కూటీ ఇచ్చిండు మంత్రి మాలచ్చన్న..

మంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన శిరీష.. నవగీతం, జగిత్యాల /ధర్మపురి: కష్టాల్లో ఉన్న అన్న అని ఆశ్రయిస్తే స్కూటీ ఇచ్చి ఆదుకున్నాడు మంత్రి మా లచ్చన్న అని దివ్యాంగురాలు శిరీష సంతోషం వ్యక్తం చేసింది.. వివరాల్లోకి వెళ్లితే.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామపూర్ గ్రామానికి చెందిన జొన్నల శిరీష దివ్యాంగురాలు.కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో శిరీష ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగానికి నిత్యం వెళ్ళుతున్న శీరీషకు హైదరాబాద్ మహానగరంలో ప్రయాణం చేయడం కష్టంగా మారింది. నేపథ్యంలో తనకు ప్రభుత్వం...