ఆయిల్ పామ్ పంటను సాగు చేసి అధిక లాభాలను అర్జించాలి
సబ్సిడీపై ఆయిల్ పామ్ మొక్కలు, డ్రిప్పుకు దరఖాస్తు చేసుకోండి నవగీతం, మల్లాపూర్: అత్యధిక నూనే దిగిబడినీ ఇస్తున్న ఆయిల్ పామ్ పంటను రైతులు పండించి అధిక లాభాలను అర్జించాలని ఆయిల్ పామ్ ఏరియా మేనేజర్ వనోజ్ రెడ్డి అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ లో భాగంగా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో రైతులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులైనా నేల తయారీ, ఎరువుల యాజమాన్యం , కలుపు...