navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 5:37 pm Digital Edition : NAVAGEETAM

ఆరోగ్యమే మహాభాగ్యం

ఎస్ కే ఎన్ ఆర్ వాకర్స్ అసోసియేషన్ వనభోజనాలు

నవగీతం, జగిత్యాల:

జగిత్యాల ఎస్ కే ఎన్ ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున పస్కా తిరుతాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు.ఆటలు పాటలు ఆనందాలతో ఆత్మీయ కలయికతో ఆనంద ఉత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారుప్రతి ఒక్కరూ వ్యాయామం నడక యోగ తో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సభ్యులు పాల్గొన్నారు.