ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ఆర్బిఐ నిబంధనలకు అనుగుణంగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. కే డి సి సి బ్యాంకు మేనేజర్ భూక్య ప్రవీణ్ నవగీతం, మల్లాపూర్: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో గురువారం కేడీసీసీ బ్యాంకు మల్లాపూర్ శాఖ వారు "కేవైసీ- సురక్షిత బ్యాంకింగ్ కు మీ తొలి అడుగు" అనే నినాదంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ)రూపొందించిన అవగాహన ప్రచార పోస్టర్...