ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు భరోసా విడుదల..

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నవగీతం,పెగడపల్లి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈనెల 20వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి...