ఆర్థిక సహాయం అందజేసిన భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ,
నవగీతం, వేల్పూర్ ప్రతినిధి: వేల్పూర్ గ్రామానికి చెందిన మంగళి హరీష్ కి రూ.15,000 ఆర్థిక సహాయాన్ని ఎస్ఎస్సి 2004-2005 బ్యాచ్ భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. హరీష్ కి ఇటీవల బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఆయన తన వృత్తి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, కడుపేదరికంలో ఉన్న ఆయనకు హఠాత్తుగా ఆరోగ్య సమస్య రావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.ఈ విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వెంటనే స్పందించి,...