ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నవగీతం,జగిత్యాల జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూమంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం నిర్మించుకునే ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తుందని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల కొరకై ఇసుక లభిస్తుందని జగిత్యాల ప్రాంతంలో ప్రభుత్వ ఇసుక బజార్...