ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని శనివారం గృహప్రవేశం సందర్భంగా జగిత్యాల మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన బొడ్డు మౌనిక సురేష్ ,రాయికల్ మండల కిష్టం పెట్ గ్రామానికి చెందిన పెరుమాండ్ల భూమా గౌడ్ కొడుకు రాజేష్ గౌడ్ సంధ్య దంపతుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..జగిత్యాల నియోజకవర్గానికి అత్యధిక ఇండ్లు మంజూరు...