ఇందిరమ్మ చీరలతో పోచమ్మకు ‘చలిబోనాలు’

నాణ్యత బాగుందంటూ మహిళల హర్షం గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు మూలన పడేశాం. నవగీతం, మల్లాపూర్ మల్లాపూర్ మండలం లోని గొర్రెపల్లి, గుండంపల్లి గ్రామంలో ఆదివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గ్రామంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లికి ‘చలిబోనాలు’ సమర్పించారు. అయితే ఈ వేడుకలో గుండంపల్లి సర్పంచ్ దప్పుల పద్మ గ్రామ మహిళలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు....