ఇచ్చిన హామీలు ,ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం..
ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో మంత్రి అడ్లూరి. పెద్దపల్లి/ధర్మారం,నవంబర్8,(నవగీతం): ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని, రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు తో పాటు దీపావళి వేడుకల్లో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నిర్వహించిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో మంత్రి...