ఇబ్రహీంపట్నం సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా కాశిరెడ్డి భాస్కర్ రెడ్డి,

నవగీతం,ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం మండలం సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులుగా అమ్మక్కపేట సర్పంచ్ కాశిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం ఇబ్రహీంపట్నం లో వివిధ గ్రామాల సర్పంచ్ లు సమావేశం నిర్వహించి ఫోరమ్ అధ్యక్షులుగా భాస్కర్ రెడ్డి ని, ఉపాధ్యక్షులుగా తరి రామానుజం ( వేములకుర్తి ) లను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్ని అభివృద్ధి చేసే క్రమంలో సర్పంచ్ లు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశం లో వర్షకొండ సర్పంచ్ పొనకంటి...