navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 11:17 am Digital Edition : NAVAGEETAM

ఉత్తమ పంచాయతీ కార్యదర్శి గా చెదలు నారాయణ

నవగీతం, మెట్ పల్లి:

ఉత్తమ పంచాయతీ కార్యదర్శి గా వెల్లుల్ల గ్రామానికి కార్యదర్శిగా పనిచేస్తున్న చెదలు నారాయణ ఎంపిక కాగా సోమవారం రోజున గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. జగిత్యాల జిల్లాలో ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అవార్డును తీసుకున్న చెదలు నారాయణను పలువురు అభినందించారు ఈ అవార్డు రావడం పట్ల చెదలు నారాయణ హర్షం వ్యక్తం చేశారు