ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘన సన్మానం
విద్యార్థికి నెల వేతనాన్ని అందించిన సర్పంచ్ నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండలం కొత్త దాంరాజ్ పల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో చదివి పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్ ఎగ్యారపు లింబాద్రి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పాఠశాల టాపర్ గా నిలిచిన పోలాస ధరణి కి సర్పంచ్ తన నెల వేతనాన్ని అందించారు.ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించారు ఈసందర్భంగా సర్పంచ్ ఎగ్యారపు లింబాద్రి మాట్లాడుతూ గణతంత్ర వేడుకల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పాఠశాలలో ప్రథమ స్థానంలో...