ఉద్యమ జెండా పట్టిన చేతులకు అండగా ప్రభుత్వం

మంత్రి పొన్నం ప్రభాకర్ తీపి కబురుతో ఉద్యమ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నవగీతం, పెద్దపల్లి: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం పట్ల ఉద్యమకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.శనివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మరియు జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్,జిల్లా మహిళా అధ్యక్షురాలు దుబాటి చంద్రకళ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ...