ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ చట్టం చారిత్రాత్మకం:జువ్వాడి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది ఆధ్వర్యంలో అసెంబ్లీలో ఆమోదం పొందిన ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ జవాబుదారీ తనం బిల్లు -2026 చారిత్రాత్మకం అని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు అన్నారు. తల్లిదండ్రుల పోషణ బిల్లు ఆమోదం పొందిన సందర్బంగా శుక్రవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ అధ్యక్షులు పబ్బా శివానందం జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ చట్టం -2026 బిల్లు...