ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి మాల్లాపూర్ మండలం కొత్త ధాంరాజ్ పల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు ను ఉప సర్పంచ్ బద్దం హరీష్ రెడ్డి, బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలేటి మహేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ బద్దం సరిత కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లో ఉపాధి హామీ పథకం కీలకమైందని అన్నారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఉదయము పనులకు వచ్చే ముందు రాగి...