ఉపాధి హామీ పనులను పరిశీలన చేసిన సామజిక తనిఖీ బృందం
నవగీతం, వైరా ప్రతినిధి: వైరా మండలం పుణ్య పురం గ్రామపంచాయతీ లో జరుగుతున్న వందరోజుల ఉపాధి హామీ పనులను బి ఆర్ పి సంగు సత్యనారాయణ పని లో మస్టర్స్ ను, పనిని ఫొటోస్ కాప్చర్, కనీస సౌకర్యాలు టెంట్ మంచినీటి సౌకర్యం, మెడికల్ కిట్ ఉన్నాయా లెవా అని పరిశీలించి హక్కుదారులు తో మాట్లాడుతూ.. వివరాలు ను అడిగి తెలుసుకున్నారు మస్టర్ లో హాజరు వేసుకోవాలీ అని రెండు ఫొటోలు దిగాలి అని మే నెల వచ్చింది ఎండలు బాగా ముదురుతున్నాయి అని...