ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకు నల్ల బ్యాడ్జీలతో నిరసన

జేఏసీ ప్రతినిధులు తహసీల్దార్ నరేష్‌కు వినతి పత్రం నవగీతం, కొడిమ్యాల జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో శుక్రవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మధ్యాహ్నం 12:30 గంటలకు లంచ్ అవర్ సమయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. నిరసన అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన జేఏసీ ప్రతినిధులు తహసీల్దార్ నరేష్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా...