ఉల్లాస్ – నవభారత సాక్షరతా కార్యక్రమం

మూల్యాంకన పరీక్ష నిర్వహణ ను పరిశీలించిన జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి యం.రఘువరణ్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: నిరక్ష్యరాస్యత నిర్ములనకు మహిళా సంఘాల ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపిన జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి యం. రఘువరణ్ జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్, గొల్లపల్లి, బుగ్గరాo మండలాల్లో ఉల్లాస్ నావభారత సాక్షరతా కార్యక్రమం మూల్యాంకన పరీక్ష నిర్వహిణను అయన పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు గ్రామాల్లో చదువు రాని మహిళలను ముందుగా గ్రామ సంఘాల సహాయకుల ద్వారా గుర్తించి వారికీ సాయంత్రం...