ఎడారి చెమట చుక్కలకు విలువ ఇవ్వండి
రూ."1000" కోట్లతో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయండి నవగీతం,జగిత్యాల ప్రతినిధి: గల్ఫ్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక బడ్జెట్ అవసరమని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ దుబాయ్ నుండి ఫోన్లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు 150 కోట్లు,సంవత్సరానికి 18 వందల కోట్ల ఆదాయం గల్ఫ్ కార్మికులు ఇస్తున్నారు అని అన్నారు. కానీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి,రాష్ట్ర బడ్జెట్ లో ఒక వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడానికి ప్రభుత్వ పెద్దలకు మనసు రావడం లేదా అని రాజాగౌడ్...