ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పండ్లు పంపిణీ
ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలి: మానుక ప్రవీణ్ కుమార్ నవగీతం,మెట్ పల్లి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షులు మానుక ప్రవీణ్ కుమార్ రోగులకు పండ్లు పాలు బ్రెడ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తారక రామారావు తెలుగు చలన చిత్ర చరిత్రలో రాజకీయ రంగంలో ఒక చరిత్ర సృష్టించి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వ్యక్తి అని, కేవలం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల వ్యవధిలోని అధికారం చేపట్టి ప్రపంచంలోనే...