ఎన్టీఆర్ హయాంలోనే అన్ని వర్గాల సమగ్ర అభివృద్ది

టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి జిల్లా అభిమాన సంఘం నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ నవగీతం,పెద్దపల్లి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సర్వజనుల అభివృద్దికి కృషి చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కు దక్కిందని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి,ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ అన్నారు.అదివారం ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయం చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు ఎన్టీఅర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళీ అర్పించారు.ఈ సందర్భంగా టీడీపీ...