ఎన్నికలు సజువుగా జరిగేలా సహకరించాలి

జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి నవగీతం,జగిత్యాల: జగిత్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీలో నిర్వహించనున్న ఎన్నికలకు అధికారులు, రాజకీయ పార్టీలు, మీడియా మరియు ప్రజలు ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలని తెలిపారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలోని 136 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.   వివరాలు: జగిత్యాల మున్సిపల్ - 50 ధర్మపురి - 15,రాయికల్ - 12,కోరుట్ల - 33,  మెట్ పల్లి - 26 ,ఇందుకుగాను మొత్తం 379...