ఎఫ్ పి ఓ ప్రత్యేక షేర్ కాపిటల్ కలెక్షన్ పై అవగాహన
నవగీతం, మల్లాపూర్ మల్లాపూర్ ప్యాక్స్ ఆధ్వర్యంలో నూతనంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్ (FPO) స్కీం లో అర్హత సాధించేందుకు ప్రత్యేక షేర్ కాపిటల్ కలెక్షన్ కార్యక్రమాన్ని మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామంలో మరియు ఓబులాపూర్ తండా గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి పాదం భూమేష్ మాట్లాడుతూ (FPO )ఎఫ్.పి.ఓ వల్ల కలిగే లాభాలు దాని యొక్క విధివిధానాలు తెలిపారు. మరియు ప్రతి రైతు సభ్యత్వం తీసుకొని ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోలని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్...